ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi Begins Election Campaign With Ganga Yatra | Sakshi

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ

Mar 18 2019 9:53 PM | Updated on Mar 20 2024 4:08 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గంగా యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లోని హనుమాన్‌ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి ‘గంగా యాత్ర’ను ప్రారంభించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement