గుంటూరులో సైకో వీరంగం..దేహశుద్ధి | Psycho Attacks people In Gunturs Macherla | Sakshi

గుంటూరులో సైకో వీరంగం..దేహశుద్ధి

Mar 28 2018 12:19 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన జానీ పాషాకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదు. గుంటూరుకు తీసుకెళ్లి పాషా తండ్రి అతడికి చికిత్స చేయించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement