మళ్లీ కన్నుగీటిన రాహుల్‌ | Rahul Winks In Parliament During Rafale Debate | Sakshi
Sakshi News home page

మళ్లీ కన్నుగీటిన రాహుల్‌

Published Fri, Jan 4 2019 8:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

రఫేల్‌ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్‌ మరోసారి కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. రఫేల్‌ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement