మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చాను | Ram Gopal Varma Attend YS Jagan Swearing-in Ceremony | Sakshi
Sakshi News home page

మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చాను

Published Thu, May 30 2019 11:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement