సీఎంగారూ.. మీ ఎమ్మెల్యే డాన్స్‌ చూశారా? | RJD posted JD(U) MLA dancing video | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 12 2017 3:26 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధికారిక ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన వీడియో బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్‌ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్‌ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement