కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి | road accident at sirivella..two died | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 1 2018 4:34 PM | Last Updated on Wed, Mar 20 2024 12:05 PM

సిరివెళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ స్విఫ్ట్‌ కారు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మధురపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement