పందిలా బలిసావు.. డైట్‌ చేయవచ్చు కదా | Sarfaraz Ahmed Abused and Fat-Shamed While Out Shopping With Kid | Sakshi
Sakshi News home page

పందిలా బలిసావు.. డైట్‌ చేయవచ్చు కదా

Published Sat, Jun 22 2019 8:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మరోసారి ఘోర అవమానానికి గురయ్యాడు. ప్రపంచకప్‌లో భారత్‌తో ఓటమిని పాక్‌ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement