మహిళలు జిమ్‌కు వెళ్లాడాన్ని నిషేధిస్తూ సౌదీ! | Saudi Authorities Shut Down Women Gym | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 6:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఠిన చట్టాలకు మారుపేరైన సౌదీ అరేబియాలో మహిళలపై మరో నిషేధం విధించారు. జిమ్‌లకు మహిళలు రావాడాన్ని నిషేధించింది అక్కడి ప్రభుత్వం. ఒక అమ్మాయి రియాద్‌లోని ఒక జిమ్‌ సెంటర్‌లో స్కిన్‌ టైట్‌ దుస్తులు ధరించి వ్యాయమం​ చేసింది. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement