బ్రెజిల్‌లో కూలిన ఆనకట్ట | Second Vale dam burst in Brazil | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో కూలిన ఆనకట్ట

Published Sun, Jan 27 2019 8:35 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 బ్రెజిల్‌లో వాడుకలోలేని ఓ ఆనకట్ట శుక్రవారం కూలి 11 మంది మరణించగా మరో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వారంతా బతికుండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంటున్నారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌ రాష్ట్రం, బెటో హొరిజొంటె పట్టణం సమీపంలో, ఇనుప ఖనిజం గని పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఆనకట్ట కూలి అందులోని బురద ఒక్కసారిగా గని దగ్గర పనిచేస్తున్న వారిని ముంచేసింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement