ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య | Software Engineer Committed Suicide At Madhapur | Sakshi
Sakshi News home page

ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య

Published Sat, Feb 16 2019 7:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్య (25) అనే  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఊపిరి ఆడకుండా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అరుణోదయ కాలనీలో శనివారం ఈ ఘటన  జరిగింది. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న శ్రీవిద్య.. హాస్టల్‌ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement