ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చెన్నారావుపేటలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక జయముఖి ఇంజనీరింగ్ కాళాశాలలో రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. మనోజ్, రజనీకాంత్ అనే విద్యార్ధులు గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు
Published Wed, Oct 25 2017 4:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement