శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి | Supreme Court Opens Doors of Sabarimala Temple to Women of All Age Groups | Sakshi
Sakshi News home page

శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి

Published Fri, Sep 28 2018 12:05 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు... నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశించడానికి అనుమతి లభించింది. ఈ తీర్పు వెల్లడి  సందర్భంగా దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement