టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూత | TDP MLC Gali Muddu krishnama Naidu passed away | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత

Feb 7 2018 6:12 AM | Updated on Mar 20 2024 3:30 PM

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) ఇకలేరు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు

Advertisement
 
Advertisement
Advertisement