కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య టికెట్ పంచాయతీ | Telangana Congress Senior Leaders Fight For Kollapur Ticket | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య టికెట్ పంచాయతీ

Published Mon, Oct 15 2018 10:49 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

కొల్లాపూర్‌ టికెట్‌ కోసం టీ కాంగ్రెస్‌ సీనియర్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. తాము చెప్పిన వారికే టికెట్‌ ఇవ్వాలని పాలమూరు కాంగ్రెస్‌ సీనియర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌ రావుకే ఇవ్వాలని జైపాల్‌ రెడ్డి.. జెన్కోలో ఏడీఈగా రాజీనామా చేసిన సుధాకర్‌ రావుకే టికెట్‌ ఇవ్వాలని చిన్నారెడ్డి హైకమాండ్‌ను కోరారు. కాగా 2014లో కొల్లాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసిన హర్షవర్ధన్‌ రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదని డీకే అరుణ పట్టుబట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement