తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు.
4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు
Published Wed, Sep 12 2018 7:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
Advertisement