తెలంగాణలొ పంచాయితీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు | Telangana Panchayat elections likely in State next month | Sakshi

తెలంగాణలొ పంచాయితీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు

May 1 2018 12:22 PM | Updated on Mar 21 2024 8:58 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకారం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా పెట్టారు. పంచాయతీ కార్యాలయంతోపాటు మరో రెండు ముఖ్యకేంద్రాల్లో జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను రూపొందించారు. ముసాయిదా జాబితాపై వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement