ప్రత్యేక హోదా : ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన | Telangana Youth Climbed Tower To Demand Special Status For AP | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 27 2018 3:50 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం ఓ యువకుడు ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేశాడు. మెట్రో భవన్‌కు చేరువలో భారీ టవర్‌ ఎక్కిన యువకుడు ఏపీ నీడ్‌ స్పెషల్‌ స్టేటస్‌, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్‌ను తెలియపర్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement