సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి | Three Died At Bommapur Reservoir | Sakshi
Sakshi News home page

సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి

Published Sat, Jun 1 2019 4:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ పిచ్చి ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు సెల్పీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మృతిచెందారు. ఈ ఘటన బొమ్మకూర్‌ జలాశయం వద్ద శనివారం జరిగింది. చెరువులో గల్లంతైన వారిలో బావ మరదళ్లు అవినాష్ (32)‌, సంగీత (19), సుమలత (20) ఉన్నారు. కాగా ఇద్దరు మరదళ్లతో కలిసి చెరువులోకి దిగిన అవినాష్‌.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ దృశ్యానంతా అవినాష్‌ భార్య ఫోన్‌లో రికార్డు చేస్తునే ఉన్నారు. అప్పటి వరకు నీళ్లలో అడిన ముగ్గరు ఒక్కసారిగా చెరులో గల్లంతయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement