రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. శాసనసభ సమావేశాలను స్పీకర్ మధుసూదనాచారి, మండలి సమావేశాలను ఛైర్మన్ స్వామిగౌడ్ రేపటికి వాయిదా వేశారు. అసెంబ్లీ నేటి సమావేశాల ప్రారంభంలో ఉభయసభల్లో ప్రశ్నోత్తారాలను చేపట్టారు.
Published Thu, Nov 2 2017 1:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement