మహిళా కండక్టర్‌ ఆత్మహత్య | TSRTC Strike: Woman Conductor Commits Suicide | Sakshi
Sakshi News home page

మహిళా కండక్టర్‌ ఆత్మహత్య

Published Mon, Oct 28 2019 2:34 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

మరో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ  ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఖమ్మంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆత్మహత్యాయత్నం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement