తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... | TV actress Jhansi suicide: Boyfriend taken into Remand | Sakshi
Sakshi News home page

తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ...

Published Wed, Feb 13 2019 7:00 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement