మాల్యాను ఉంచబోయే జైలు గదిలో సకల సదుపాయాలు | TV, Toilet and Sunlight For Mallya : CBI Sends Jail Video to UK Court | Sakshi
Sakshi News home page

మాల్యాను ఉంచబోయే జైలు గదిలో సకల సదుపాయాలు

Sep 3 2018 6:57 AM | Updated on Mar 20 2024 5:06 PM

గోడకు 40 అంగుళాల ఎల్‌సీడీ టీవీ, వెస్ట్రన్‌ స్టైల్‌ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్‌లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్‌ కోసం ఆవరణ, సెల్‌ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి.

Advertisement
 
Advertisement
Advertisement