వేతన జీవులకు భారీ ఊరట | Union Budget 2019: Income tax limit raised to Rs 5 lakh | Sakshi
Sakshi News home page

వేతన జీవులకు భారీ ఊరట

Published Fri, Feb 1 2019 12:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఎన్నికల వేళ మధ్యతరగతికి భారీ ఊరట ఇచ్చేలా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులను బడ్జెట్‌ సంతృప్తిపరిచింది.

మధ్యతరగతితో పాటు నిజాయితీగా పన్ను చెల్లించే వర్గాలకు ఊరటగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement