నితిన్‌ గడ్కరీకి స్వల్ప అస్వస్థత | Union Minister Nitin Gadkari Fainted At Convocation Ceremony In Maharashtra | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 7 2018 5:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement