యూపీలో రైలు ప్రమాదం ముగ్గురు మృతి | Vasco De Gama Patna express train accident near Banda | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 10:17 AM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

వాస్కోడిగామా పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బండా సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పట్టా విరగడంతో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement