షాకింగ్‌: మూడు ముక్కలైన విమానం | Watch Video, 3 Dead In Turkey Plane Crash In Runway In Istanbul Airport | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: మూడు ముక్కలైన విమానం

Published Thu, Feb 6 2020 1:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ఇస్తాంబుల్‌: టర్కీలో విమాన ప్రమాదం జరిగింది. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులో  విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే నుంచి అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. విమానం అదుపుతప్పడంతో దాని నుంచి మంటలు చెలరేగి మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 179 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement