వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం | we are welcoming ys jagan statement | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

Published Wed, Feb 14 2018 8:11 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాపై వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస​ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరితో కలిసి హోదా కోసం పోరాడాలని సూచించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement