తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటే.. మరీ తెలంగాణ నేతల ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరైనట్టు.. ఇప్పుడు ఇదే అంశం టీడీపీ శ్రేణుల్లో, చంద్రబాబు వర్గం నేతల్లో అయోమయానికి తావిస్తోంది.