భర్తకు బడిత పూజ చేసిన భార్య | Wife Caught Her Husband Red Handed With Another Women | Sakshi
Sakshi News home page

భర్తకు బడిత పూజ చేసిన భార్య

Published Sat, Sep 14 2019 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు బడిత పూజ చేసిందో భార్య. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చీపురుతో, చెప్పుతో బుద్ధిచెప్పింది. ఈ సంఘటన అల్వాల్‌లోని సుభాష్‌ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోపాల్‌ అనే వ్యక్తికి  ఏడు సంవత్సరాల క్రితం ఎస్తర్‌ ఏంజల్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక గోపాల్‌ భార్యను దూరంగా ఉంచటం ప్రారంభించాడు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement