ఆస్తి కోసం తండ్రిపై దాడి చేసిన కొడుకు,కోడలు | Woman Attack Father in law With Chilli Powder | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తండ్రిపై దాడి చేసిన కొడుకు,కోడలు

Published Tue, Jun 4 2019 1:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

తిరుపతి అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు, కోడలు కలిసి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. భర్త సహకారంతో రెచ్చిపోయిన వృద్ధుడి కోడలు..మామగారి ముఖంపై కారంపొడితో దాడి చేసింది. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ఈ క్రమంలో బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement