ఉద్యోగం కోసం హత్య... | Woman Kills Estranged Husband With Help Of Driver For Insurance Money | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం హత్య...

Published Tue, Sep 4 2018 7:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రాజధానిలో ఓ తపాలాశాఖ ఉద్యోగి మరణం వెనుక దాగిన కుట్ర బయటపడింది. బీమా సొమ్ము కోసం మొదటి భార్యే భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి డబ్బు ఆశ చూపి భర్తను చంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement