టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ | Woman slipper attack on TRS Corporators husband in Khammam | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Published Sat, May 26 2018 4:40 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఖమ్మం కార్పొరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ భర్తపై ఓ మహిళ తిరగబడ్డారు. తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చివేయడంతో ఆగ్రహించిన ఆమె.. ఎందుకు గోడను కూల్చేశారంటూ.. కార్పొరేటర్‌ భర్తను చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్‌ అధికారులు చేపట్టాల్సిన పనిలో ‘నీకేమి పని ఉంటూ’  అని ఆమె అతన్ని నిలదీశారు

Advertisement
 
Advertisement
 
Advertisement