స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి | Woman Tied Pole And Beaten With Stones And Slippers in Siddipet | Sakshi
Sakshi News home page

స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి

Published Sat, Jan 11 2020 4:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

 ఓ మహిళను విద్యుత్‌ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది.  కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన జ్యోతి, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన  హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉంటాయి. ఈ క్రమంలో వారు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణ సాయంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని ట్రాక్టర్‌లో ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు..

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement