‘రెండే రెండు పేజీలు..చెప్పినవన్నీ చేస్తాం’ | YS Jagan Conduct Rachabanda at Vempalli | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 7 2017 4:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదు. అయితే వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement