పిల్లనిచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్‌.. | YS Jagan Election Campaign At Badvel | Sakshi
Sakshi News home page

పిల్లనిచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్‌..

Published Fri, Mar 29 2019 2:36 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

‘ఇసుక మాఫియా అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికారికా? ఆయన ఎమ్మెల్యేకా? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికీ? ఇసుక నుంచి భూములు దాకా, భూముల నుంచి రాజధాని వరకు చంద్రబాబు దోపిడీ చేయంది ఏదైనా ఉందా? ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఎవరికీ భద్రత ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement