తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు వైఎస్ జగన్ మంగళవారం స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ కోరారు.
చంద్రబాబును ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైఎస్ జగన్
Published Tue, May 28 2019 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement