వాగ్దానాలు చేయడంలో ఏపార్టీతోనూ పోటీలేదు | YS Jagan Mohan Reddy Meets With Manifesto Committee | Sakshi
Sakshi News home page

వాగ్దానాలు చేయడంలో ఏపార్టీతోనూ పోటీలేదు

Published Wed, Mar 6 2019 1:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

పార్టీ మేనిఫెస్టోలో చేసే వాగ్దాలన్నీ నిజాయితీగా చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. మేనిఫెస్టో కమిటితో బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. వాగ్దానాలు చేయడంలో తమకు ఏ పార్టీతోనూ పోటీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామని, పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement