నవరత్నాల అమలుపై వైఎస్ జగన్ కసరత్తు | YS Jagan on Navaratnalu implementation | Sakshi
Sakshi News home page

నవరత్నాల అమలుపై వైఎస్ జగన్ కసరత్తు

Published Wed, May 29 2019 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement