హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Public Speech In Tekkali | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్‌ జగన్‌

Apr 7 2019 4:33 PM | Updated on Mar 22 2024 11:32 AM

మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని, వాటిని అమలు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అ‍ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు 50 పేజీల మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారని, ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు 34 పేజీలతో మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని, ప్రజలు ఆలోచించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement