ప్రత్యేక హోదాయే మా ఊపిరి | YS Jagan r Question to Chandra babu and BJP | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాయే మా ఊపిరి

Published Sun, Mar 25 2018 12:05 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

‘ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో చేశామని బీజేపీ.. ఏమీ చేయలేదని చంద్రబాబు ఏమిటిది? ఆ చర్చలోకి పోయేదానికన్నా.. ప్రత్యేక హోదా ఇస్తేనే మా రాష్ట్రం బతకగలుగుతుంది. ’అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా లేఖ, ఆ లేఖపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందన నేపథ్యంలో జగన్‌ ఈవిధంగా వ్యాఖ్యానించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement