రాజకీయ వ్యవస్థకు విశ్వసనీయత రావాలి | YS jagan speech at bethamcharla | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 4:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెప్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఇలాంటి వ్యక్తిని మళ్లీ పొరపాటున కూడా ఎన్నుకోవద్దని, ఒకవేళ ఎన్నుకుంటే విశ్వసనీయత అనే పదానికి అర్థం, రాజకీయ వ్యవస్థకు విలువ ఉండవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement