ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Swearing Ceremony | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌

Published Thu, May 30 2019 12:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పయనమయ్యారు. వైఎస్‌ జగన్‌ వెంబడి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల, అనిల్‌ ఉన్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement