సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. | YSR Cong's Jagan Mohan Reddy attacked at Vizag airport by man | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు..

Published Thu, Oct 25 2018 2:09 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

హోటల్‌ వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి వైఎస్‌ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. వైఎస్‌ జగన్‌ సరేననడంతో..  ‘మీరు కాబోయే ముఖ్యమంత్రి’ అంటూ నవ్వూతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్‌ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. ఊహించని ఘటన ఎదరుకావడంతో వైఎస్‌ జగన్‌ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. దీంతో కత్తివేటు వైఎస్‌ జగన్‌ భుజంపై పడింది. కోడి పందాల్లో ఉపయోంచే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మాటికే జగన్‌పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైఎస్‌ జగన్‌ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే ఏం జరిదేదో.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement