శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో గంగాహారతి | YSR Ganga Aarti successfully organized In kurnool | Sakshi
Sakshi News home page

శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో గంగాహారతి

Published Tue, Apr 17 2018 12:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద  ‘వైఎస్సార్‌ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలి వచ్చారు. 1200మంది మహిళలలు బోనాలతో వచ్చి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement