విజయవాడ మున్సిపల్‌ సమావేశం రసాభాస | YSRCP Corporators Walks Out From Vijayawada Municipal Council Meet | Sakshi
Sakshi News home page

విజయవాడ మున్సిపల్‌ సమావేశం రసాభాస

Published Tue, Jan 22 2019 6:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బడ్జెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్‌ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి కౌన్సిల్‌ హాలు ముందు నిరసనకు దిగారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement