రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Meet President Ramnath Kovind In New Delhi | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Published Tue, Nov 13 2018 6:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement