‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’ | YSRCP Leader Iqbal Fires On TDP In Hyderabad | Sakshi
Sakshi News home page

‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’

Published Sat, Feb 2 2019 2:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నేతలు కోడి కత్తి అంటూ ఎగతాళి చేశారని, దర్యాప్తు జరిగితే కోడి కత్తో.. నారా కత్తో తేలుతుందని వైఎస్సార్‌ సీపీ నేత ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement