Iqbal
-
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
ఆ పాటను ఇక వినలేమా?
డూన్ స్కూల్లో పిల్లలందరూ సమావేశమయ్యే వేళ తరుచుగా పాడే పాట నా బాల్య జీవితంలోనే అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచింది. మాలో కొద్దిమందిమి మాత్రమే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకునేవాళ్లం. ఎందుకంటే, ఆ పాట ఉర్దూలో ఉండేది. కానీ దాని వెంటాడే శ్రావ్యత మమ్మల్ని కట్టిపడేసేది. యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పాటను ఎవరైనా మర్చిపోయి ఉంటారంటే నాకు సందేహమే. ‘‘లబ్ పే ఆతీ హై దువా బన్కే తమన్నా మేరీ’’మాకెంతో ఇష్టమైనది. దశాబ్దాల తర్వాత మాత్రమే ఆ పాటను రాసింది సుప్రసిద్ధ కవి ఇక్బాల్ అని నేను తెలుసుకున్నాను. ఆయనే రాసిన ‘‘సారే జహా సె అచ్ఛా హిందూస్తాన్ హమారా’’ స్థాయిలో నేను దీన్ని కూడా ఇష్టపడతాను. గత నెలలో, ఈ పాటను బరేలీ(ఉత్తరప్రదేశ్)లోని ఒక పాఠశాలలో పాడినప్పుడు, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సోంపాల్ సింగ్ రాథోడ్ దానిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘హిందువుల మనోభావాలను గాయపర్చే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పాఠశాల పిల్లల చేత ముస్లిం పద్ధతిలో పఠింపజేస్తున్నారు... ఇస్లాం వైపు పిల్లలను ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారు... ఉపాధ్యాయులు హిందువుల మనో భావాలను గాయపరుస్తూ విద్యార్థులను మతమార్పిడికి సిద్ధం చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. మనోభావాలను గాయపర్చే ఆ పదాలు ఏవంటే... ‘‘మేరే అల్లా బురాయీ సే బచానా ముర్nుకో’’. దీనికి వెంటనే స్పందించిన విద్యాశాఖ ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి అది ఒక వెర్రి మాట. ఇది నన్ను విచారపడేలా, కలవరపడేలా చేసింది. ఇది మన దేశంలో మనం ఎలా మారు తున్నామో చూపుతున్న ఒక విచారకరమైన ప్రతిఫలనమా? లేక నేను యుగాల వెనుకటి మర్చిపోదగిన డైనో సార్లా ఉంటున్నానా? నాలో నేను ఈ ప్రశ్నలను వేసుకుంటున్న ప్పుడు, డూన్ స్కూల్లో మాకు మరో ఇష్టమైన గీతం అయిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సుప్రసిద్ధ ప్రార్థనా గీతం గుర్తుకొచ్చింది. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ సంసారపు గోడల భాగాల కింద ప్రపంచం విడిపోలేదో... ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు!’’ కానీ మన దేశంలో ఇలాంటిది ఇప్పుడు జరుగుతోందా? అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ నా భయాలు అతిశయోక్తులని నేను భావించడం లేదు. క్రిస్మస్ పర్వదినానికి కొన్ని రోజుల ముందు న్యూఢిల్లీలో ఒక పాస్టర్ ప్రజలను మతమార్పిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిజానికి, ఆయన అధ్యక్షత వహించిన ఆ సమూహం క్రిస్మస్ గీతాలను పాడింది. నిరసనకారులు ఆ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెలుపల పోగయ్యి ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారని పత్రికలు నివేదించాయి. దీంతో వెంటనే అది హిందూ వర్సెస్ క్రిస్టియన్ ఘర్షణగా మారిపోయింది. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన ‘ఎబైడ్ విత్ మి’ కీర్తనను గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో వినిపించేవారు. ఎంతో మంది ఇష్టంగా ఎదురుచూసే దీన్ని ఏడు దశాబ్దాలపాటు వినిపిస్తూ వచ్చారు. అనేకమంది ప్రజలు ఈ కీర్తనను వింటూ ప్రత్యేకించి ముందుకు సాగేవారు. ఎందుకంటే వెంటాడే ఈ రాగం నార్త్ బ్లాక్ నుండి గంటల గణగణ శబ్దంతో ప్రతిధ్వనించేది. కానీ గత సంవత్సరం ఈ సుప్రసిద్ధమైన బీట్‌ను తొలగించారు. దశాబ్దాలుగా సైనిక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన దీని స్థానంలో ‘యే మేరే వతన్ కే లోగో’ పాటను చేర్చారు. ఇది వలస సామ్రాజ్య వారసత్వం నుంచి ‘‘విముక్తి పొందుతున్న నవ భారతం’’ అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ‘బీబీసీ’కి వెల్లడించారు. ‘‘బ్రిటిష్ వారు ప్రారంభించిన ట్యూన్లను మన మిలిటరీ బ్యాండులు 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆలపించడంలో ఏ అర్థమూ లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎబైడ్ విత్ మి’ పాటను తీసివేయడం అనేది భారత్‌ను నిర్వలసీకరించే కొనసాగింపు ప్రక్రియలో భాగమేనని ఆయన అభి ప్రాయపడ్డారు. నిజమే కావచ్చు. కానీ మహాత్మా గాంధీ దీనిగురించి ఏం అనుకునేవారు? ఈరోజు నుంచి 11 రోజులపాటు నేను ఎదురుచూస్తుంటాను... అధికారుల మనస్సు మారుతుందని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ సంవత్సరం బీటింగ్ రిట్రీట్ను నేను తిలకిస్తాను. అయితే నా అభిప్రాయం తప్పవుతుందని నా నిశ్చితాభిప్రాయం. మార్పు అనివార్యమనీ, ప్రపంచం పరిణమించడం తప్పనిసరనీ నాకు తెలుసు. కానీ, మనం నిలబెట్టుకోవలసిన సంప్రదాయాలు అంటూ ఏమీ లేవా? ‘ఎబైడ్ విత్ మి’ అనేది వలసవాద నమూనా అయితే, బీటింగ్ రిట్రీట్ మాటేమిటి? సమాధానం లేదు. అయితే దానికి కూడా ప్రమాదం పొంచి ఉందా? దీపావళికి ఆరతి, పటాసులు; ఈద్‌కు సేమియాతో చేసే ఖీర్ ఎలాగో క్రిస్మస్కు ప్రార్థనా గీతాలు అలాగా! కానీ మనం ఏం పాడాలో, ఏవి అట్టిపెట్టుకోవాలో, ఏవి వదిలేయాలో ఇప్పుడు మతమే నిర్ణయిస్తుందా? ప్రశ్నకు సమాధానం తెలీనప్పుడు మా నానమ్మ తరచుగా ‘రబ్ జానే’ అని చెప్పేది. దేవుడి కోసం వాడే ఆ ఉర్దూ పదం ఈరోజు ముస్లింలకు ప్రతీకగా గుర్తించబడుతోంది. కాబట్టి అది హిందువులకు నిషిద్ధమైపోయిందా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అయితే చాలా కొద్ది మంది ప్రజలు మాత్రమే దానిగురించి మాట్లాడటం నేను వింటున్నాను. నా భయాలు తప్పు అని నేను కేవలం ఆశించగలను. 2023 సంవత్సరం ఇంకా దాదాపుగా 350 రోజులు సాగుతుంది. నేను ప్రేమిస్తున్న, గుర్తుపెట్టుకుంటున్న భారత దేశం మరింతగా మతి పోగొట్టుకుంటుందా? ఇప్పటినుంచి 12 నెలలు భారంగా సాగుతాయా? లేదా కొత్త ఉషోదయాల వైపు మనం సాగిపోతున్నప్పుడు మన గతంలోని ఉత్తమమైన అంశాలను అదరించి, అక్కున చేర్చుకుంటామా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
T20 World Cup: ‘పెద్ద టోర్నీల్లో ఫేవరెట్ జట్టు గెలవదు.. అందుకే పాకిస్తాన్‌కు ఛాన్స్’!
Iqbal Imam Comments On T20 world Cup Winner: టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇక్బాల్ ఇమామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో చాలా మందికి పాక్ ఫేవరెట్ జట్టు కాదని, అదే తమని గెలిపించే ఫ్యాక్టర్ కాబోతుందంటూ వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనునన్న ఈ మెగా ఈవెంట్లో అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడబోయే మ్యాచ్‌తో పాకిస్తాన్ తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్(అక్టోబరు 26), అఫ్గనిస్తాన్(అక్టోబరు 29)తో తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇక్బాల్ ఇమామ్ మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ జట్టులో యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారు తమ శక్తి సామర్థ్యాల మేర రాణిస్తే టీ20 వరల్డ్‌కప్ గెలిచే అవకాశం ఉంది. హార్డ్ హిట్టర్లు మెరుగ్గా రాణించాలి. బ్యాటింగ్ ఆర్డర్ మరింత దృఢపడాలంటే హిట్టర్ల మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘బౌలింగ్ విభాగంలో షహీన్, హస్నైన్‌పై ఆధారపడవచ్చు.. నేషనల్ టీ20 కప్‌లో వాళ్లిద్దరూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కచ్చితంగా వారు ప్రభావం చూపగలరు’’ అని ఇమామ్ పేర్కొన్నాడు. అదే విధంగా స్పిన్నర్ల పాత్ర గురించి మాట్లాడుతూ... ‘‘యూఏఈలో స్పిన్నర్ల పాత్ర కీలకం. అయితే, పాక్ ఫాస్ట్ బౌలర్లు సైతం ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న వారే’’ అని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ విజేతపై అంచనాల గురించి చెబుతూ.. ‘‘నిజానికి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో ఫేవరెట్‌గా బరిలో దిగిన జట్టు ఏదీ గెలవదు. పాకిస్తాన్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎంపికపై షోయబ్ అక్తర్, ఆఫ్రిది వంటి ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. 15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: T20 World Cup: ‘మా జట్టులో సగం మంది అక్కడే.. ఏ జట్టునైనా ఓడించగలం’ -
మహిళల భద్రతపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
-
‘మహిళల భద్రతపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’
సాక్షి, అనంతపురం: మహిళల భద్రత పై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నారాలోకేష్, వర్లరామయ్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, హోంమంత్రి, డీజీపీలపై విమర్శలు అర్థరహితంగా పేర్కొన్నారు. మహిళల రక్షణకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తెచ్చారన్నారు. దీని ద్వారా నేరం జరిగిన 7 రోజుల్లో ఛార్జిషీట్ వేస్తున్న ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందని కొనియాడారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కావాలని, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడుతాయని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు దిశ చట్టం ఆమోదం పొందేలా కేంద్రానికి ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థకు టీడీపీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. చదవండి: విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం -
‘వారు స్వామివారికి పంగనామాలు పెట్టారు’
సాక్షి, అనంతపురం : తిరుమల వెంకటేశ్వరస్వామికి తిరునామంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిక్లరేషన్ ఇచ్చారని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ స్వామివారికి పంగనామాలు పెట్టారని విమర్శించారు. వెంకటేశ్వరస్వామికి చెందిన సదావర్తి భూములను తక్కువ ధరకు కొట్టేయాలని చూశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతకరణ శుద్ది తో పాలిస్తున్నారని పేర్కొన్నారు. కొడాలి నాని రాజకీయ ఉన్మాదాన్ని మాత్రమే ప్రశ్నించారని తెలిపిన ఎమ్మెల్సీ ఏపీలో ఆలయాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ ద్వారా అన్ని నిజాలు వెలుగుచూస్తాయని తెలిపారు. (చంద్రబాబుకు బొత్స సూటి ప్రశ్నలు) -
ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారూ: సుశీలమ్మ
సాక్షి, హిందూపురం: ‘సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాకు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టిన మీకు ధన్యవాదాలు సార్’ అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు హిందూపురంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన సుశీలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తన కుటుంబసభ్యులతో పాలు ఎమ్మెల్సీని ఆమె కలిసి మాట్లాడారు. పేదరికం కారణంగా మెరుగైన చికిత్సలుఇ అందులోని స్థితిలో ఉన్న తన పరిస్థితికి సకాలంలో స్పందించి ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు గోపీకృష్ణ, ఇందాద్, లతీఫ్, రహమత్, సునీల్, మంజునాథ్, సురేష్ తదితరులు ఉన్నారు. (చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?) -
చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు. టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. శ్రీభాగ్ నుంచి శివరామకృష్ణన్ దాకా వికేంద్రీకరణకే నిపుణులు మొగ్గు చూపారని ఇక్బాల్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. రాయలసీమ ప్రజలను చంద్రబాబు గూండాల్లా చిత్రీకరించారని మండిపడ్డారు. టీడీపీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. -
టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదం
-
టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదం
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలని చురకలు అటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని చెప్పారు. సామాజిక పెట్టుబడి అవశ్యకతను సీఎం జగన్ గుర్తించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. -
బాలకృష్ణకు ఇక్బాల్ గట్టి కౌంటర్!
-
బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమపైనే కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ బాలకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోతుందని బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి ఆయన తెలియదా అని ఎద్దేవా చేశారు. గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని సీఎం జగన్ ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. విలువలకు కట్టుబడి సీఎం జగన్ పాలన సాగుతుందని చెప్పారు. (చదవండి : భూములు పంచుకుంటున్నారా?) మానసిక స్థితికి సంబంధించి బాలకృష్ణ ఒకసారి చెక్ చేయించుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ చర్చలకు పిలవలేదన్న బాధ బాలకృష్ణలో కనిపిస్తోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నిర్వహిస్తోంది మహానాడా లేక జూమ్ నాడా అని ప్రశ్నించారు. హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
‘ఆ విషయాన్ని బాబు ఎందుకు దాచారు’
సాక్షి, అనంతపురం: సామాజిక దూరం పాటించమంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సమాజానికే దూరంగా ఉంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అపోహలు సృష్టించి.. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఏపీని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేసిన ఘనుడు చంద్రబాబేనని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు చెబుతున్నారని.. కరోనాతో జీవించాల్సిందేనని ఆయన నిర్భయంగా చెప్పారని తెలిపారు. నిపుణులు మాటలనే సీఎం వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు దాచిపెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ ఉద్యోగికి కరోనా వచ్చిన విషయాన్ని చంద్రబాబు ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు చంద్రబాబు గడప దాటరా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు. (సీఎం జగన్ మాటలు అక్షర సత్యం: బుగ్గన) -
‘చంద్రబాబు మైనారిటీల ద్రోహి’
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మైనారిటీల ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సేవ్ ఏపీ కాదు.. సేవ్ చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు దోపిడీ బయటపడిందని, టీడీపీ నేతలు అమరావతిలో 4000 ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనన్నారు. -
చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు
సాక్షి, అనంతపురం: అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగగా చంద్రబాబును పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షగా పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే కొత్త రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు నారాయణ కమిటీ వేశారన్నారు. ఆ వెంటనే అమరావతిలో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆరోపించారు. 1953లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం చంద్రబాబుకు గుర్తులేదా?అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని ఓ చోట, హైకోర్టు మరో చోట పెడితేనే సమతుల్యత సాధ్యమని నొక్కి చెప్పారు. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని సమంజసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. -
పవన్ మన్మథుడ్ని ఫాలో అవుతున్నారు..
సాక్షి, అనంతపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వ దోపిడీ పై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు, ఇతర విపక్షాల రాద్ధాంతం అనవసరమని.. పేద పిల్లల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ చెగొవేరాను కాదు... నిజ జీవితంలో క్యాషియోను(మన్మథుడు) ఫాలో అవుతున్నారు. పవన్ పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధాన్ని అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరం. పవన్ పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోయారు. నైతికతను వివాహ బంధంలో విడనాడారు. రాజకీయాల్లో సైతం అదేవిధంగా నైతికతను మరిచిపోయారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి లోకేష్ అవినీతిపై మాట్లాడి ఆ తర్వాత మరిచిపోయారు. వరదల వల్ల ఇసుక కొరత వస్తే దానిపై ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లాంగ్ మార్చ్ చేశారు. తిరుపతి సభలో వాచ్ డాగ్‌లా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉన్నా, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డా, శివరామకృష్ణన్ కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీ నిర్ణయాలు అమలు చేసినా ప్రశ్నించలేదు. రైతుల ఇబ్బందులను ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కనీసం ఆ పని కూడా చేయలేదు. రైతు వేషంలో వచ్చి చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ మాట్లాడుకున్నారని ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు చేసిన రూ.2.50 లక్షల కోట్ల అప్పు, రూ.40వేల కోట్ల బిల్లులపై మీరు ప్రశ్నించారు. దేశంలో వృద్ధిరేటు గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర వృద్ధిరేటును చంద్రబాబు చెబుతున్నా మీరు నిలదీయలేదు. నీరు-మట్టి, పుష్కరాలు, తాత్కాలిక కట్టడాలలో దోపిడీ, పోలవరం ప్రాజెక్ట్ దోపిడీ, ఇసుక మాఫియాను కనీసం ప్రశ్నించలేకపోయారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది తక్షణం తీసుకున్న నిర్ణయం కాదు. నిపుణుల కమిటీతో పాటు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజలు చెప్పిన మీదటనే ఆ నిర్ణయం అమలు చేస్తున్నారు. పేదలు తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని అనుకుంటున్నారు. అది వారికి ఆర్థికంగా ఎలా భారమవుతుంది, దాన్ని తొలగించాలంటే ఏం చేయాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మతం మారతారన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం అలా ఎందుకు రాస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. సీఎం జగన్‌ది సెక్యులర్ తత్వం. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న అనుబంధం గురించి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కులాలు, మతాల పట్ల ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం ఉంది. అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. ఆయన ప్రవేశపెడుతున్న పథకాలే అందుకు సాక్ష్యం. 2050లో మన రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా చేస్తామని చంద్రబాబు చెప్పినా... దానికి ప్రతిపాదనలు కనిపించడం లేదు. 2030లో పేదరికాన్ని పోగొడతామని ఆయన అన్నారు. మరి మీరు అప్పటిదాకా ఉంటారా అని రాధాకృష్ణ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు. ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తామని అన్నారు... దాని గతి లేదు’ అంటూ మండిపడ్డారు. -
‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్ రిపేర్ చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. డీజీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇక్బాల్ ఖండించారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. కేసులను వైఎస్ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. త్వరలోనే విముక్తి పొందుతారు.. త్వరలోనే కడిగిన ముత్యంలా జగన్ కేసుల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. చంద్రబాబుపై 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని..కోర్టు స్టే ద్వారా తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని..కేసుల భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఘనుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్శపాలన అందిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నాశనం చేసిన వ్యవస్థలకు సీఎం జగన్ రిపేర్ చేస్తున్నారని ఇక్బాల్ పేర్కొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, విజయవాడ: జిల్లాలో పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. సోమవారం నాటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ ఆర్ఆర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాన్వెంట్ రోడ్డులోని సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెల్లంపల్లి నియోజకవర్గంలో కోటి పైచిలుకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పనులను ప్రక్షాళన చేస్తామని వ్యాఖ్యానించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇంటి పక్కన సైతం రోడ్డు వేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, తాగునీరు సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విషయంలో గత ప్రభుత్వం ఎజెండా వేరని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసిందని ఎమ్మెల్యే ఇక్బాల్ విమర్శించారు. గణాంకాలలో లేని అభివృద్ధిని చూపించారని, ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను విస్మరించారు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. -
అమరావతి : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డి, ఇక్బాల్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బుధవారం శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద, ఇక్బాల్ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హిందూపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ఇక్బాల్ ప్రచారం
-
‘బావా బామ్మర్దులు కలిసి అలజడి సృష్టిస్తున్నారు’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా జీవోలు తెస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇంటెలిజెన్స్ డీజీపీ బదిలీకి ముఖ్యమంత్రి భద్రతకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఒక అధికారి బదిలీ అయితే మరో అధికారి ఆ డ్యూటీ చేస్తారన్నారు. చంద్రబాబు అభ్యంతరం మేరకు గతంలో డీజీపీ యాదవ్‌ను బదిలీ చేస్తే వైఎస్సార్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంతోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. వైఎస్ వివేకాకు ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. హిందూపురంలో బాలకృష్ణ బాంబులు వేస్తా.. చంపుతానని ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు. బావా బామ్మర్దులు కలిసి ఏపీలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. -
టీడీపీ చేసిన అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లండి
-
‘చంద్రబాబు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు’
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత ఇక్బాల్ విమర్శించారు. అనైతిక, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేందుకు ఆయన కుమారుడు లోకేశ్‌ను ఐటీ శాఖలో చంద్రబాబు ఉంచారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు యత్నిస్తున్నారన్నారు. కావాలనే వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుందని మండిపడ్డారు. టీడీపీ అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోందన్నారు. అసలు ఏపీ లబ్ధిదారుల డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీకి ఎలా ఇస్తారని ఇక్బాల్ ప్రశ్నించారు. -
‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నేతలు కోడి కత్తి అంటూ ఎగతాళి చేశారని, దర్యాప్తు జరిగితే కోడి కత్తో.. నారా కత్తో తేలుతుందని వైఎస్సార్ సీపీ నేత ఇక్బాల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవటం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడే అబద్ధాలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలకు మొహం చూపించడానికి చంద్రబాబుకు అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకోవటం కాదు.. మొహానికి నల్లరంగు పూసుకోవాలంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేసింది చంద్రబాబేనన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటం వల్లే హోదా సజీవంగా ఉందని తెలిపారు. -
‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’
-
‘మనీ మేనేజ్మెంట్తో గెలవలేమని గ్రహించాలి’
సాక్షి, శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు నేనున్నానంటూ భరోసానివ్వడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటూ జననేతకు బాసటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త ఇక్బాల్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ.. పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నికల్లో గెలవలేమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణంపై ప్రచారం తప్ప అమలు కనిపించడం లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ నిర్మిస్తానని ప్రకటించిన జననేతకు ఆయన రైతులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనందుకే.. ప్రజలు వైఎస్ జగన్ వద్దకు పోటెత్తుతున్నారని అన్నారు. తిత్లీ తుపాను ప్రభావ ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో బయటపడనుందని పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యవస్థలను నీరుగారుస్తున్నారు
-
‘మైనార్టీలకు ముందే పదవులు ఎందుకివ్వలేదు’
హైదరాబాద్: నాలుగున్నరేళ్లుగా మైనార్టీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ నేత ఎండీ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ముచ్చటగా మూడు నెలల కోసం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారే గానీ..బీజేపీకి వ్యతిరేకంగా అని మాత్రం చెప్పడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు, ముస్లింలను ద్వితీయ శ్రేణి వర్గాలుగా గుర్తిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబు దృష్టిలో ముస్లింలంటే ద్వితీయశ్రేణి పౌరులు. వారిపై జులుం ప్రదర్శించడం, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం ఆయన వద్ద పనిచేసే వారు నిత్యం చూస్తూ ఉంటారు. హజ్‌యాత్రకు వెళ్లే వారి వద్దకు చంద్రబాబు వెళ్లకుండా వారినే తన వద్దకు పిలిపించుకుని సంప్రదాయాలను కాలరాసి అవమానించారు. ప్రస్తుతం మీరు మంత్రివర్గంలో తీసుకున్న సామాజికవర్గాలు సైతం అనుకుంటున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సామాజిక వర్గాల వారి ఓట్లు చంద్రబాబుకు అవసరం కాబట్టి ముణ్నాళ్ల ముచ్చటైన మంత్రి పదవులను అప్పగించారంటున్నారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలు జరగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానంటూ చంద్రబాబు ఇతర పార్టీల వద్దకు వెళుతున్నారు. వాస్తవానికి ప్రస్తుత మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఫరూక్, మండలి చైర్మన్‌గా ఇచ్చిన షరీఫ్, చాంద్ బాషాలు గత నాలుగున్నరేళ్లుగా మీ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు వీరికి కేబినెట్లో స్థానం కల్పించడానికి ఏ పరిస్థితులు అడ్డువచ్చాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఇవి కావా’ అని ఇక్బాల్ ప్రశ్నించారు. -
‘మైనార్టీలకు ముందే పదవులు ఎందుకివ్వలేదు’
-
‘ఆ విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు’
-
‘ఆ విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో మీ హస్తం లేకపోతే ఇప్పటికైనా థర్డ్ పార్టీ విచారణకు అంగీకరించాలని వైఎస్సార్ సీపీ నేత ఇక్బాల్.. సీఎం చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్ పదివేల ఫోన్ కాల్స్ మాట్లాడాడని చెబుతున్నారు. కానీ ఎవరెవరితో మాట్లాడాడో స్పష్టంగా చెప్పడం లేదు. ఎయిర్‌పోర్టులోకి బయట నుంచి కాఫీ తేవొద్దని మూడుసార్లు ఫిర్యాదు చేశారు. ఇది కూడా కుట్రలో భాగమేనని’ ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తూ, పథకం ప్రకారమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఇక్బాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తప్పేమీ లేదని నిరూపించుకోవాలంటే నిజాలను నిగ్గు తేల్చాలని, అందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిందితుడి ఫోన్ నుంచి 10 వేల కాల్స్
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు మొబైల్ నుంచి 10 వేల కాల్స్ వెళ్లాయంటే దాడికి ఎంత ప్లాన్ జరిగిందో అర్ధమవుతోందని వైఎస్సార్సీపీ నేత ఇక్బాల్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా హై ప్రొఫైల్ కేసు అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు మసి పూసి మారేడు కాయ చేస్తున్న సినీ నటుడు శివాజీని విచారించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగినపుడు పోలీసులు అక్కడే ఉన్నారు కాబట్టి సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. స్థానిక పోలీసులు ఘటన జరిగినపుడు మీనమేషాలు లెక్కించారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారు కాబట్టి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. డీజీపీ కేసు టేక్ఓవర్ చేయకుండానే ప్రకటన చేయడాన్ని బట్టి అపోహలు, అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరు? కిరాయి హంతకుడా? అభిమాని ముసుగు వేసుకున్న దుండగుడా? అన్న వివరాలు పోలీసులు తెలుసుకోలేదని వివరించారు. ఘటనకు పాల్పడిన శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని కాదని, టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. కుట్రదారులు ఎవరో బయట పెట్టాలని పోలీసులను కోరారు. -
టీడీపీ దిగజారుడు రాజకీయానికి ఇది పరాకాష్ట
-
‘దేశ చరిత్రలోనే ఓ రికార్డు’
సాక్షి, కర్నూల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. జననేత కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుండటం ఆనందంగా ఉందన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఇక్బాల్.. జగన్మోహన్ రెడ్డికి 43శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు సర్వేల్లో తేలిందని పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తయ్యేలోపు సుమారు 53శాతం ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదో బూటక యాత్ర.. బాబుగారి అమెరికా యాత్ర బూటకమని.. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఇక్బాల్ ఎద్దేవా చేశారు. రైతును కుదేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ రాకముందే సొంత రిపోర్టులతో చంద్రబాబు రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు ప్రచారాలతో రాష్ట్రం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పిరికిపంద చర్య... మావోయిస్టులు అరకు ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హతమార్చడం అత్యంత బాధాకరమని ఇక్బాల్ విచారం వ్యక్తం చేశారు. దీనిని ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇంకా మాట్లాడుతూ.. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులపై దాడి అమానుషమని పేర్కొన్నారు. కర్నూల్ జిల్లా అంటేనే చంద్రబాబుకు కోపం అసహనం, ఇక్కడి ప్రజలు, మైనార్టీలు తనకు గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ నయవంచక పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని ఇక్బాల్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది.. వైఎస్ జగన్ పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోతోందని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎంపి వరప్రసాద్, యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ జగన్ చేస్తున్న పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేయటం దేశ చరిత్రలో ఓ రికార్డ్ అన్నారు. జగన్ సీఎం కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, జగన్‌కు మద్దతుగా తిరుపతిలో రేపటి నుంచి పాదయాత్రలు చేపడతామన్నారు. -
హమీలపై నిలదీస్తే చిత్రహింసలకు గురిచేస్తారా ?
-
‘నారా హమారా కాదు.. నీరో చక్రవర్తి’
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు నారా హమారా కాదని, నీరో చక్రవర్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హమీలపై నిలదీస్తే విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తారా అని ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తే లాఠీలతో కొట్టిస్తారా అని నిలదీశారు. ముస్లింల పట్ల చంద్రబాబుకు చిత్తుశుద్ధి లేదని దుయ్యబట్టారు. ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ లేదని టీడీపీ నేతలే చెప్పారన్నారు. చంద్రబాబు ముస్లింలను సెకండరీ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదికి వంగి వంగి సలామ్‌లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ అబద్ధపు ప్రచారాలని, నాలుగేళ్ల బీజేపీతో అంటాకాగింది చంద్రబాబేనని పేర్కొన్నారు. -
హజ్ యాత్రికులతో చంద్రబాబు పార్టీ స్లోగన్స్
సాక్షి, కృష్ణా : హజ్ యాత్రికుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి అవమానకరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన హజ్ యాత్రికులను చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని పార్టీ స్లోగన్స్ చదవించడం సరికాదని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటివ్వలేదని, ముస్లింల పట్ల చంద్రబాబుకు చులకన భావమని మండిపడ్డారు. ముస్లింలు ఆర్థికంగా ఎదగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ‘అక్రమ మైనింగ్‌పై ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు. దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. 10 రోజుల తరువాత వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ మైనింగ్ ప్రాంతానికి వెళ్తుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చి పారదర్శకంగా వ్యవహరించాలి. నాలుగేళ్లుగా చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వైఎస్ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులపై పవన్‌కు అవగహన లేదు. ప్రభుత్వంతో అంటకాగిన పవన్‌పై క్విడ్ ప్రోకో కేసు పెట్టొచ్చు కాదా? కాపు రిజర్వేషన్ల్‌పై పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుది అబౌట్ టర్న్: ఇక్బాల్
సాక్షి, విజయవాడ : రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకి, నయవంచనకి మధ్య జరగబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలు మాట తప్పిన నాయకత్వానికి, సామాన్యులకు అండగా నిలిచే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయని అభివర్ణించారు. ప్రశ్నిస్తా అన్నవారు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలని పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సూచించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని, చంద్రబాబు నిర్ణయం జీవిత కాలం లేటని ఎద్దేవా చేశారు. ‘ప్రజల ఆకాంక్షలు ఫణంగా పెట్టారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు మీరు(చంద్రబాబు) హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తే టీడీపీ సహకరించలేదు. చంద్రబాబుది రైట్ టర్న్ కాదు, అబౌట్ టర్న్. బీజేపీ, టీడీపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు మొదటగా ప్రజలకు మౌళిక అవసరాలు తీర్చాలి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజలను చేయలేరు. ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నార’ని ఇక్బాల్ అన్నారు. -
‘వైఎస్ జగన్ పాదయాత్రకు 40ఏళ్ల అనుభవం విలవిల’
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జోరుకు 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు అనుభవం విలవిలలాడుతోందని ఆ పార్టీ నేత, రిటైర్డ్ ఐజీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. అనుభవం ఉన్న రాక్షస మూకలకు పట్టం కట్టామని, అనవసరంగా టీడీపీ నేతలకు ఓట్లేసి గెలిపించామని ఏపీ ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఇక్కడి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో ఒక్క బీసీ సామాజిక వర్గానికే చంద్రబాబు 110 హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ మండిపడ్డారు. అవినీతిలో టీడీపీ నేతలు డైనోసర్లు అని విమర్శించారు. సింగపూర్ లాంటి విదేశీ కంపెనీలకు రాజధానిని తాకట్టు పెట్టారని టీడీపీ సర్కార్ తీరును తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. జీతాలు పెంచాం, ఓట్లు వేయాలని అంగన్వాడీలను ఎలా అడుగుతారని ఇక్బాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ఓట్లు అడిగిన టీడీపీ సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. ద్వంద్వ పాలనా, కుట్ర రాజకీయాలు చేసి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడూ అదే తరహా రాజీకీయాలు చేస్తున్నారని ఇటీవల ఏపీ సీఎంను ఇక్బాల్ విమర్శించిన విషయం తెలిసిందే. -
అవినీతిలో టీడీపీ నేతలు డైనోసర్లు
-
‘ప్రశ్నిస్తే తమ వైపు లాగేసుకుంటారు’
సాక్షి, కర్నూలు: పాలనలో పారదర్శకత లేదనీ, ప్రశ్నించే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో రాష్ట్రం వెలిగిపోతోందని చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీసీ నాయకులు, రిటైర్డ్ ఐజీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ద్వంద్వ పాలనా, కుట్ర రాజకీయాలు చేసి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడూ అదే తరహా రాజీకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అన్ని రంగాల్లో వెనకబడిందనీ, ఈ గడ్డపై పుట్టినందుకు ముఖ్యమంత్రి బాగా రుణం తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. -
మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌తో మనసులో మాట
-
వైఎస్సార్ సీపీలో చేరిన రాయలసీమ మాజీ ఐజీ
-
వైఎస్సార్సీపీలోకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్
ఏలూరు టౌన్: కర్నూలు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన గతంలో రాయలసీమ ప్రాంత ఐజీగా పనిచేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం అడ్డరోడ్డు వద్ద పాదయాత్ర ప్రారంభ సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు పట్టం కట్టారని, కానీ ప్రజల కోరికకు విరుద్ధంగా ఈ నాలుగేళ్ల పాలన సాగిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలెవ్వరూ సింగపూర్‌ను కోరుకోవటం లేదని, తమ బాధలు పట్టించుకుని, కష్టాలు తీర్చే నాయకుడు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అన్నపూర్ణలాంటి రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు శ్మశానంగా మార్చారని ఆయన మండిపడ్డారు. రెండు తాత్కాలిక భవనాలు తప్ప రాజధాని నిర్మించలేదని దుయ్యబట్టారు. తమ పిల్లలను చదివించుకోలేక, ఆరోగ్యశ్రీ సదుపాయం లేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మాటతప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదాపై స్థిరమైన అభిప్రాయం ఉందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు జగన్ మాత్రమేనని గుర్తించి పార్టీలో చేరినట్లు తెలిపారు. -
ఓ కొడుకా.. నీ వెంటే వస్తున్నా..!
సాక్షి, కారేపల్లి: చెట్టంత కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి, ‘ఓరి కొడుకా.. నీ వెంటే వస్తున్నా’నన్నట్టుగా, గుండెపోటుతో మృతిచెందింది. కారేపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో హోటల్ నిర్వహిస్తున్న షేక్ మరున్‌బీ(70) భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు మూగవారు. వివాహితురాలైన మరో కుమార్తె, భర్త మృతితో పుట్టింటిలోనే ఉంటోంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ కుమారుడు కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని చిన్న కుమారుడైన ఇక్బాల్ పోషిస్తున్నాడు. గత నెల 31న రైలు ప్రమాదంలో ఇక్బాల్ మృతిచెందాడు. అప్పటినుంచి తల్లి మరున్‌బీ తీవ్ర మనోవేదనతో ఉంటోంది. ఆమె బుధవారం రాత్రి తీవ్రంగా అస్వస్థురాలైంది. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ పోషకుడైన సోదరుడు, తల్లి దూరమవడంతో ఆ ఇంటిలోని వారి పరిస్థితి దయనీయంగా మారింది. మూగవారైన జకియా, నిజాముద్దీన్‌ను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
సాహసానికి దక్కని గుర్తింపు!
సాక్షి, సిటీబ్యూరో: అది 1993 జనవరి 13. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘట్కేసర్ చేరుకుంది. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు ఎస్–9 బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు భయాందోళనతో అరుస్తున్నారు. అందులో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్ షరీఫ్ వెంటనే అక్కడికి వెళ్లాడు. దుండగులు ఇక్బాల్‌పై కత్తులతో దాడి చేశారు. తల, శరీరభాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నాడు ఇక్బాల్. ప్రాణాలకు తెగించి ఎంతో సాహసంతో బోగీలోని 72 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ ఇక్బాల్ సాహసానికి గుర్తింపు దక్కలేదు. ఇప్పటికైనా న్యాయం చేయండి.. ఆదిలాబాద్ రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహించిన ఇక్బాల్‌ను 25 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని రైల్వే పోలీస్ శాఖకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 1993లో జరిగిన రైల్వే ఘటనలో అతడి సాహసానికి మెచ్చి ప్రమోషన్‌తో పాటు బంగారు పతకం అందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ సీహెచ్ కోటేశ్వర్రావు, డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఇది ఇప్పటికీ నెరవేరలేదు. అటు పోలీస్ శాఖ నుంచి గానీ, ఇటు రైల్వే శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. దీనిపై 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, తన రిటైర్మెంట్ కూడా దగ్గరపడుతోందని ఇక్బాల్ ‘సాక్షి’తో తన ఆవేదన చెప్పాడు. సీఎం, హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తన సేవలను గుర్తించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన సర్వీస్‌లో ఇప్పటి వరకు 20 క్యాష్ అవార్డులు, 20 గుడ్ సర్వీస్ ఎంటీ (జీఎస్ఈ) పతకాలు సాధించానన్నారు. -
ఇక్బాల్, సంజనలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సంజన, ఇక్బాల్ విజేతలుగా నిలిచారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇక్బాల్ మొహమ్మద్ ఖాన్ (తెలంగాణ) 6-3, 6-3తో అద్వైత్ అగర్వాల్(మహారాష్ట్ర)పై గెలుపొందగా, బాలి కల ఫైనల్లో సంజన (తెలంగాణ) 6-4, 6-3తో మృదుల పళనివేల్ (తమిళనాడు)పై నెగ్గింది. బాలుర డబుల్స్‌లో అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర)- యశోధన్ నక్రే (తెలంగాణ) ద్వయం 7-2తో తారకేశ్ అశోకన్ - నితిన్ అదిత్ (తమిళనాడు) జంటపై గెలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అమూల్య - ఆర్ని రెడ్డి (తెలంగాణ) ద్వయం 7-4తో మృదుల- రితిక (తమిళనాడు) జోడీపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది. -
డీసీఎం, స్కార్పియో ఢీ..ఒకరి మృతి
జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద సోమవారం రాత్రి డీసీఎం, స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇక్బాల్(60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా హైదరాబాద్ వాసులే. వీరంతా స్కార్పియోలో కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లలిత్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు
-
గారడీకాదు.. నిజం.. ముక్కులోంచి నోట్లోకి
ఇస్లామాబాద్: గారడీ కాదు, కనికట్టు అంతకన్నా కాదు... సజీవంగా ఉన్న పామును ముక్కులోంచి పంపించి, నోటి ద్వారా బయటికి తీస్తున్న వైనం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కరాచీకి చెందిన ఇక్బాల్ చేస్తున్న ఈ సాహస ప్రదర్శన ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. పాములతో గారడీ చేయడం వాటిని ఒడుపుగా ఆడించడం మనకు తెలిసిందే. కానీ ఇక్బాల్ ప్రమాదకర ప్రదర్శన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓ పాము కాటు అతని జీవితాన్ని మార్చి వేసింది. పాముకాటుతో మూడు రోజుల పాటు మృత్యువు పోరాడిన ఇక్బాల్ సర్పాలతోనే ఈ సాహసం చేస్తున్నాడు. నిరంతరం అపాయకరమైన విద్యను ప్రదర్శిస్తూ, తన వృత్తిగా మలుచుకున్నాడు. బతికున్న పామునే ముక్కులోంచి లోపలికి పంపించి తిరిగి నోటి ద్వారా బయటికి తీస్తున్నాడు. 'భయంకరమైన విష సర్పం నన్ను కాటేసినప్పుడు వెంటనే స్పృహ కోల్పోయా... మూడు రోజుల పాటు మత్యువుతో పోరాడాను. ఆ సమయంలో మా టీచర్ నాకు ఈ విద్య నేర్పారు. అప్పటి నుంచి ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించాను' అంటూ చెప్పుకొచ్చాడు. ముగ్గురు కొడుకులు, అయిదుగురు ఆడపిల్లలు ఉన్న తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గత 12 సంవత్సరాలుగా ఈ వృత్తి మీదనే ఆధారపడ్డానని చెప్పాడు. ఇది ప్రమాదకరం అని తెలిసినా.. తనకు వేరే గత్యంతరం లేదంటున్నాడు. ప్రతి ప్రదర్శనకు ముందు తను బతకాలని ఆ దేవుడ్ని కోరుకుంటానని, తన ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాడు. -
నిజం..ముక్కులోంచి నోట్లోకి
-
ఇక్బాల్, రామ్‌బీర్ యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ వర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురైన తాజా ముప్పు టీకప్పులో తుపానులా తేలిపోయింది. ముఖ్యమంత్రి తమ డిమాండ్లకు అంగీరించారు కాబట్టి సంతృప్తి చెందామని ఎమ్మెల్యేలు షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ప్రకటిం చారు. తాము ఆప్ సర్కారు వెంటే ఉంటామని సోమవారం కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత జేడీ(యు) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ చెప్పారు. ప్రభుత్వం 48 గంటల్లో తమ డిమాండ్లకు అంగీకరించకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన బిన్నీ వర్గం సోమవారం మాటమార్చింది. సర్కారును వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలసి మధ్యాహ్నం ఒంటి గంటకు విలేకరుల సమావేశం నిర్వహిస్తామని ప్రకటించిన ట్టు చెప్పి బీన్నీ అలా చేయలేదు. బిన్నీతో కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని, తమ ఐదు డిమాండ్లకు ఆయన అంగీకరించడంతో సంతృప్తి చెందామని ప్రకటించారు. అదనపు నీటిని వాడితే 10 శాతం సర్‌చార్జి విధించకుండా 700 లీటర్ల నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలని, మహిళా సురక్షాదళ్ను తక్షణం ఏర్పాటు చేయాలని, బిల్లుల రద్దుపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యుత్ సర్చార్జిని ఉపసంహరించాలని, కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని బిన్నీ వర్గం డిమాండ్ చేసింది. వీటితోపాటు లాల్డోరా, పురానీదిల్లీ వికాస్ బోర్డుకు సంబంధించిన తమ డిమాండ్లకు కూడా కేజ్రీవాల్ అంగీకరించారని షోయబ్ ఇక్బాల్ చెప్పారు. షౌకీన్, బిన్నీ, తాను కలిసి ఢిల్లీ వికాస్ మోర్చాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీతో చేతులు కలిపానని సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలను బిన్నీ ఖండించారు. తాను అకాలీదళ్ శాసనసభ్యుడు మంజిందర్ సింగ్ సిర్సా కూడా తమ మోర్చాలో చేరనున్నాడని తెలిపారు. ఈ విషయమై తాను ఆయనను కలిశానని ఆయన చెప్పారు. -
యువ రైతు ఆత్మహత్యాయత్నం
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ : అప్పులబాధతో యువ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఖాజీపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్ కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ ఉపాధి కోసం ఖాజాపూర్‌కు వలస వచ్చాడు. ఆరేళ్ల క్రితం స్థానికంగా ఉన్న మహ్మద్ యాకూబ్ కుమార్తెను వివాహమాడాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల క్రితం మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పంట పెట్టుబడులు, కుటుంబ పోషణకు సుమారు రూ. 2 లక్ష మేర అప్పు చేశాడు. అయితే పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక తరచూ మదనపడేవాడు. రుణగ్రస్తుల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో అప్పులు తీర్చేందుకు వారం క్రితం కూలీ పనులు చేసేందుకు హైదరాబాద్ వెళ్లాడు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న సమయంలో భార్యాపిల్లలు తన అత్తగారింటిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదుగాని ఇక్బాల్ తన పూరి గుడిసెలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలు తట్టుకోలేక బయటకు వచ్చిన ఇక్బాల్‌ను స్థానికులు 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పూరి గుడిసె మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న బియ్యం, గృహ అవసరాల కోసం తెచ్చుకున్న వస్తువులు సైతం కాలిబూడిదయ్యాయి. మృతుడికి భార్య వసీమా బేగం, ఒక కుమార్తె షబానా (3), కుమారుడు సాహేబ్ (2)లు ఉన్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు.