
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డి, ఇక్బాల్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బుధవారం శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద, ఇక్బాల్ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)