దోచుకోవడం.. దాచుకోవడమే టీడీపీ నేతల సిద్ధాంతం | YSRCP MLA Korumutla Srinivasulu Slams TDP Leades at Vanchana Deeksha | Sakshi
Sakshi News home page

దోచుకోవడం.. దాచుకోవడమే టీడీపీ నేతల సిద్ధాంతం

Published Mon, Jul 2 2018 3:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

దోచుకోవడం.. దాచుకోవడమే టీడీపీ నేతల సిద్ధాంతమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమని కొనియాడారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement